జగన్, భారతి డ్రీమ్ ప్యాలెస్ గేట్లు ఓపెన్….
విశాఖలోని రుషికొండపై మాజీ సీఎం జగన్‌రెడ్డి.. ఏరీ కోరి రాజకోట లాంటి ప్యాలెస్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే. 500 కోట్ల ప్రజా ధనాన్ని.. జగన్‌రెడ్డి తాతల ఆస్తిలాగా.. విలాసవంతమైన ప్యాలెస్ నిర్మాణానికి ఖర్చు చేశారు....
