మెదక్హోమ్

ఘనంగా శ్రీ జీవన్ ముక్త మహారాజ్ ఉత్సవాలు

#Rajanarsimha

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం అంతారం గ్రామం లోని శ్రీ జీవన్ ముక్త మహారాజ్ గారి ఉత్సవాల సందర్బంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ పాండురంగ స్వామి దేవాలయం లో రాష్ట్ర వైద్య , ఆరోగ్య  శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పీఠాధిపతి శ్రీ జ్ఞానేశ్వర్ (బాలరాజు) మహారాజ్ , జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంజయ్య , మార్కేట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి , మాజీ ఎంపీపీ రాంరెడ్డి , అంతారం నర్సింహా గౌడ్ , సతీష్ , కంబంపల్లి సంగమేశ్వర్ , పాండు , మహిపాల్ రెడ్డి , మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు , యువజన నాయకులు పాల్గోన్నారు.

Related posts

నిలిచిన బీటీ రోడ్డు పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కలమట

Satyam News

గోవా గవర్నర్ అశోక్ నర్మగర్భ వ్యాఖ్యలు

Satyam News

అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తి

Satyam News

ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవాలు నిషేధం

Satyam News

మహిళలపై అత్యాచారాలు ఎందుకు పెరిగాయి?

Satyam News

బకాయిల కోసం ఎదురు చూసి కన్నుమూసిన రిటైర్డ్ ఎస్సై

Satyam News

Leave a Comment