గుంటూరుహోమ్

రాష్ట్రం లో వంట గ్యాస్ కొరత లేదు

#Nadendla

రాష్ట్రంలో ఎల్పిజి కొరత లేదని, ప్రజలు అనవసర ఆందోళనకు గురికావొద్దని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. గృహ అవసరాలతో పాటు వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ప్రస్తుతానికి ఇబ్బందేమీ లేదన్నారు. గ్యాస్ అక్రమంగా బ్లాక్ మార్కెట్ కు తరలకుండా జిల్లాల జాయింట్ కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

Related posts

సర్వేల్లో వైసీపీ గ్రాఫ్‌ డౌన్‌…. ఆయనే మెయిన్‌ విలన్‌..??

Satyam News

క్యాన్సర్ బాధితుల పాలిట ఆశాకిరణం బసవతారకం ఆస్పత్రి

Satyam News

రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్టీసీ భరోసా

Satyam News

నూతన డీజీపీగా సీవీ ఆనంద్ పదవీ స్వీకారం

Satyam News

డోన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

Satyam News

భారతీయులు లాగే మీరూ మాకు శత్రువులే : పాకిస్తాన్

Satyam News

Leave a Comment