తన అక్కను వదిలేసి రెండో వివాహం చేసుకున్న భావను బామ్మర్ది అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. పట్టపగలే దారుణ హత్య జగడంతో స్థానికంగా కలకలం రేపింది. అత్తాపూర్ సిఐ నాగేశ్వర్ రావు తెలిపిన వివరాల...
వనపర్తి మున్సిపాలిటీలో బిసి అభ్యర్థులు మెజారిటీగా ఉన్నందుకు బిసి మహిళకు మునిసిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలని అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సతీష్ యాదవ్ కోరారు. నిత్యం ప్రజల వెంట బీసీలు...
వనపర్తి మునిసిపల్ చైర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు లభించాయి. కాని చైర్మన్ పదవి కోసం కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రతిపక్షాల వారు ప్లాన్ వేసి...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. గతంలో బీఆర్ఎస్ ఆధీనంలో ఉన్న పలు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటూ జిల్లా రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని స్పష్టంగా...
ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జోగిపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన ఆయన, ఈ గెలుపు...
వనపర్తి జిల్లాలో గొడవలు అల్లర్లు సృష్టించే వారిని, నిబంధనలకు విరుద్ధంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించే వారిని రిమాండ్ లోకి తీసుకోవలసి ఉంటుందని వనపర్తి జిల్లా ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. ర్యాలీలు లేదా ఊరేగింపులు...
మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కృష్ణా జలాల అంశంపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ అప్పనంగా...
అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ దినోత్సవం (ఐ సి సి డి) సందర్భంగా మంగళవారం నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) లో బాలలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో...
అభివృద్ధి, సమగ్ర సంక్షేమ కార్యక్రమాల ద్వారా తెలంగాణను ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో...
ఈనెల 11వ తేదిన జోగుళాంబ గద్వాల్ జిల్లాలో గద్వాల్ పట్టణం, అయిజ, శాంతినగర్, అలంపూర్, మున్సిపాలిటీలకు జరగనున్న రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు...