విజయనగరంహోమ్

రబ్బర్ డ్యాంలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

#RubberDam

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం జంజావతి రబ్బర్ డ్యాంలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు కొమరాడ మండలం సివిని గ్రామానికి చెందిన గోవింద నాయుడు, ప్రతాప్, శరత్‌గా గుర్తించారు. రబ్బర్ డ్యాంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో సివిని గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన వారి వివరాలు: అధికారి గోవింద (35), అరసాడ ప్రతాప్ (29), రాయగడ శరత్ కుమార్ (17). పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సహాయ బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Related posts

అర్హుడైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావాలి

Satyam News

గల్ఫ్ దేశాల ప్రజలు ట్రంప్ వ్యాపార ప్రాంతాలకు దగ్గర గా ఉండద్దు

Satyam News

రాజధాని రైతులకు చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌….!!

Satyam News

డేటింగ్ యాప్ పరిచయం తో లైంగిక క్రియ నేరం కాదు

Satyam News

ఇరాన్ యుద్ధంపై త్వరలో శుభవార్త

Satyam News

దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లు:ఉలిక్కిపడ్డ దేశం!

Satyam News

Leave a Comment