ఆధ్యాత్మికంహోమ్

వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి కన్నుమూత

#VedurupakaVijayaDurgaPeetham

తూర్పుగోదావరి జిల్లా, డ్రైవర్ మండలంలోని, వెదురుపాక గ్రామంలో గల  శ్రీ విజయదుర్గా పీఠం కు పీఠాధిపతిగా సేవలందించిన శ్రీ వి.వి.సుబ్రహ్మణ్యం (గాడ్) కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన వెంటనే భక్తులు, శిష్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దేవీ ఉపాసన, ఆధ్యాత్మిక బోధనలు, యజ్ఞయాగాదులు, ధార్మిక సేవల ద్వారా వేలాది మంది భక్తుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఆయన మరణం ఆధ్యాత్మిక వర్గాల్లో విషాదాన్ని నింపింది.

అనేక సంవత్సరాలుగా వెదురుపాక విజయదుర్గా పీఠాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ భక్తులకు మార్గదర్శకత్వం వహించారు. ఆయన ఆశీస్సులు పొందిన భక్తులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచీ కూడా పీఠానికి చేరుకుని సేవలు నిర్వహించేవారు. ఆయన మరణవార్త తెలిసి పీఠం వద్దకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు.

Related posts

ఆయకట్టు నీళ్ల కోసం అడ్డంకులు తొలగింపు

Satyam News

వైసిపి కోవర్టుల అరాచకాలకు చెక్

Satyam News

AI ప్రభావం: 20 లక్షల ఉద్యోగాలకు కోత

Satyam News

కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో లోకేష్‌ భేటీ సీక్రెట్‌..?

Satyam News

ఏపీకి అవినాష్ రెడ్డి తండ్రి… కడపలో హై టెన్షన్‌.!

Satyam News

మనమిత్ర లో శ్రీస్వామివారి స్పర్శదర్శనం టికెట్లు

Satyam News

Leave a Comment