ఏపీలో ఎలక్ట్రిక్ విమానాలు…..
ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమ..!!ఎలక్ట్రిక్ కార్లు, బైకులు చూశారు.. ఎలక్ట్రిక్ విమానాల గురించి విన్నారా.. లేకపోయిన పర్వాలేదు.. త్వరలో ఏపీలో విద్యుత్ విమానాలు చక్కర్లు కొట్టబోతున్నాయి. అనంతపురం జిల్లాలో ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ పరిశ్రమ ఏర్పాటవుతోంది....
