Month : October 2026

హైదరాబాద్హోమ్

లక్షలాది నిరుద్యోగులకు మంత్రి పొంగులేటి జ‌న్మ‌దిన కానుక‌

Satyam News
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు  పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  పీఎస్ఆర్ యువ నేస్తం పేరిట  ఆన్‌లైన్‌లో ఎన్ని ల‌క్ష‌ల మందికైనా  ఉచిత శిక్షణ అందించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ,...
ప్రత్యేకంహోమ్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త: 3 శాతం డీఏ పెంపు

Satyam News
ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ), పెన్షనర్లకు కరువు భత్యం (డీఆర్) అదనపు...
ముఖ్యంశాలుహోమ్

ఆర్టీజీఎస్‌తో  2,259 అంబులెన్సుల అనుసంధానం

Satyam News
తుపాను ప్రభావం కారణంగా అవసరమైన వారికి వెనువెంటనే వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. వైద్య సేవల్లో లోపం...
జాతీయంహోమ్

ఇది నా టైమ్… నేను చెబుతాను, మీరు వినండి

Satyam News
ఇంతకాలం నా ఆత్మకథను వేరే వారు చెప్పారు… ఇప్పుడు నా కథను నేనే చెబుతాను వినండి అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా ఇతరులు తన జీవిత కథను తమకు నచ్చినట్లుగా...
గుంటూరుహోమ్

షర్మిలకి అండగా లోకేష్‌… సంచలన ట్వీట్‌….!!

Satyam News
దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో జరుగుతున్న ఆస్తుల వివాదం, అన్నాచెల్లెళ్ల వైరం రోజురోజుకూ పతాకస్థాయికి చేరుతోంది. వైఎస్ షర్మిల కుమార్తె అంజిలి వివాహం బెంగళూరు యలహంకలోని వైఎస్సార్ నివాసంలో జరగాల్సి...
సినిమాహోమ్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన నటి సుధ

Satyam News
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లో నటి కే సుధ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సుధ మాట్లాడుతూ  ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్క నాటడం చాలా ఆనందంగా ఉందని...
హైదరాబాద్హోమ్

బీసీ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత

Satyam News
సచివాలయంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో అమలవుతున్న పథకాలు, గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆత్మగౌరవ...
ప్రత్యేకంహోమ్

‘సర్’ పై సమాధానమిచ్చేందుకు పది రోజుల గడువు

Satyam News
కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన అఫిడవిట్ పై సమాధానం ఇచ్చేందుకు పిటీషనర్లకు పది రోజుల గడువు ఇస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నది. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ను వ్యతిరేకిస్తూ దాఖలైన...
ఆదిలాబాద్హోమ్

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర సానుకూలం

Satyam News
ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం, దాని ఎత్తు పెంపు ప్రతిపాదనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. మహారాష్ట్రకు, అక్కడి ప్రజలకు ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకుంటే ప్రస్తుతం ఉన్న 148...
ఆధ్యాత్మికంహోమ్

శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి

Satyam News
భారత ఉప రాష్ట్రపతి  సి.పి. రాధాకృష్ణన్ సోమ‌వారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉప రాష్ట్రపతి శ్రీ వరాహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం వద్దకు...