ఆధ్యాత్మికంహోమ్

పాగుంట వెంకన్న స్వామి ఆలయానికి పోటెత్తిన‌ భక్తజనం

#PaguntaVenkateswaraswamyTemple

కేటిదొడ్డి మండలం వెంకటాపురంలో వెలసిన పాగుంట శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం అమవాస్య సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల భక్తులతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్, కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా భక్తులు ఉదయం నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయం వద్ద బారులు తీరారు.

భక్తులు స్వామి వారి‌ని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అమావాస్య సందర్భంగా స్వామి వారి కల్యాణోత్సవాని నిర్వహిస్తున్నారు. అమావాస్య సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని చలువనీడలు ఏర్పాటు చేశారు.

Related posts

గోదారోళ్ళ స్టైల్ అదిరింది గా…

Satyam News

ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్ స్కూల్‌కు జీహెచ్‌ఎంసీ నోటీసు

Satyam News

TGIIC స్పోర్ట్స్ మీట్ లో చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

Satyam News

పొగాకు రైతుల్ని ఇబ్బంది పెట్టే కంపెనీలపై కఠిన చర్యలు

Satyam News

జోధ్‌పూర్‌లో ఐసిస్ హ్యాండ్లర్ అరెస్ట్: ఏపీ పోలీసుల ఆపరేషన్

Satyam News

హెరిటేజ్‌కి రాయితీలు… అసలు లెక్క ఇది.. తప్పేముంది జగన్‌…?

Satyam News

Leave a Comment