విశాఖపట్నంహోమ్

మోడీని చూసేందుకు కిటకిటలాడిన జనం!

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధాని మోడీని చూసేందుకు జన ప్రవాహం వస్తోంది. ఉత్తరాంధ్రకు అందున భోగాపురం కు ఏర్ పోర్ట్ రావడం తమ అదృష్టంగా చెప్పుకుంటున్నారు ఉత్తరాంధ్ర వాసులు. తమ చిరకాల వాంఛ తీరిందని, పారిశ్రామిక ప్రగతికి ఆజ్యం పోసినట్టేనని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏర్ పోర్ట్ ప్రాంగణంలో 13వేల మందితో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నీస్ బుక్ లోకి చేరింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రామసందరరెడ్డి ఆ అవార్డు ను ప్రకటించారు కూడా. ఈ థింసా నృత్యాన్ని ప్రధాని మోడీ చూశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

డ్రగ్స్ కేసులో వైసీసీ నేత కొండారెడ్డి

Satyam News

జర్నలిజాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది

Satyam News

ఒకప్పుడు శూన్యం… ఇప్పుడు పరిపూర్ణం

Satyam News

ఇస్లామాబాద్ అష్ట దిగ్బంధనం: చర్చలు ఎప్పుడో….

Satyam News

‘మన ఊరు–మన బడి’ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి

Satyam News

దేవ దేవుడితో రాజకీయాలు చేస్తున్న బొత్స

Satyam News

Leave a Comment