26.7 C
Hyderabad
September 20, 2026
సినిమాహోమ్

దర్శకుడు పి సి ఆదిత్య కు శ్రీకృష్ణదేవరాయలు స్మారక పురస్కారం

సనాతన ధర్మ రక్షకుడు శ్రీకృష్ణదేవరాయలు… జననం… 1471 సంవత్సరం… జనవరి నెల.. 17వ తేదీ. 2026…. 555 వ జయంతి… ఈ సందర్భంగా భారత్ బ్రాండ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు అందించే విశిష్ట పురస్కారాలలో భాగంగా తెలుగు సినీ దర్శకుడు డాక్టర్ పిసి ఆదిత్య కు శ్రీ కృష్ణదేవరాయలు స్మారక ఉత్తమ పురస్కారం 2026 అందజేశారు.

ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు దాసరి మహేష్ మాట్లాడుతూ తెలుగు సినీ రంగంలో గత 30 సంవత్సరాలుగా నిత్య ప్రయోగశాలిగా పేరొ oదిన విలక్షణ దర్శకుడు డాక్టర్ పీసీ ఆదిత్య సినీ రంగానికి అందించిన సేవలను గుర్తించి భారత్ బ్రాండ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున శ్రీకృష్ణదేవరాయలు 555వ జయంతి సందర్భంగా శ్రీ కృష్ణదేవరాయల స్మా రక ఉత్తమ పురస్కారాన్ని అందించడం మా సంస్థకు గర్వకారణంగా భావిస్తున్నామని అన్నారు.

అవార్డు గ్రహీత డాక్టర్ పి సి ఆదిత్య స్పందిస్తూ తెలుగు భాషకు అమూల్య సేవలు అందించిన రాజా శ్రీకృష్ణదేవరాయల పేరిట ఈరోజు నేను అందుకున్న ప్రతిష్టాత్మక ఉత్తమ పురస్కారం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని ఎంతోమందికి కొత్తవారికి అవకాశాలు ఇచ్చిన తనపై ఈ పురస్కారం మరింత బాధ్యతను పెంచిందని భవిష్యత్తులో నాకు వీలైనంతవరకు ప్రతిభవంతులైన నూతన నటీనటులకు సాంకేతిక నిపుణులకు అవకాశాలు ఇస్తానని హామీ ఇస్తున్నాను.

ఈ సందర్భంగా ఆదిత్య అభిమానులు,మిత్రులు ఆదిత్య కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Related posts

గుడివాడలో వేడెక్కిన రాజకీయం

Satyam News

అరకు లోయ లో కనిపించిన భూమి

Satyam News

పుణ్య ఫలితాలు ఇచ్చే పుష్యమాసం

Satyam News

మీడియా ఫ్రంట్‌ పేజీలో.. పేద పిల్లల ఫోటోలు.. లోకేశ్‌ సూపర్‌!

Satyam News

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో ద‌ర్శ‌నం ప్రారంభం

Satyam News

ఆటోగ్యాస్ కొరతను అధిగమించడానికి ప్రజా రవాణా సేవల విస్తరణ

Satyam News

Leave a Comment