25.2 C
Hyderabad
September 20, 2026
తూర్పుగోదావరిహోమ్

అధికారంలో ఉంటే రెడ్లు లేక పోతే కాపులు..

వైసీపీ నేత జగన్‌పై ముద్రగడ కుమార్తె క్రాంతి ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు అప్పగించి ఇప్పుడు అధికారం పోగానే కాపులు గుర్తొస్తున్నారా?” అని జగన్‌ను ప్రశ్నించారు. తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొన్నా అసలేమీ జరగలేదని తన తండ్రి ముద్రగడఎలా అంటున్నారో అర్థం కావడం లేదన్నారు.

కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేక కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు అంబటి రాంబాబును వాడుకుని అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని, రేపు తన తండ్రిని కూడా అలా చేయరని గ్యారెంటీ ఏముందని ఆవేదన వ్యక్తం చేశారు. కాపులకు ఏటా రూ.2 వేల కోట్లు ఇస్తానన్న జగన్ మాట తప్పారని గుర్తుచేశారు.

Related posts

కోటకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

Satyam News

పీపీపీ మోడల్ పై జగన్ కు ఎందుకు అంత కక్ష?

Satyam News

#GoodNews: హోర్మోజ్ జల సంధి దాటిన భారత్ ఎల్పీజీ నౌక

Satyam News

SIR పై 5 నుంచి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు

Satyam News

తిరుమలలో ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’

Satyam News

భారత పౌరసత్వం కోసం అన్నీ వదిలేసివచ్చిన వృద్ధురాలు

Satyam News

Leave a Comment