26.3 C
Hyderabad
September 19, 2026
కృష్ణహోమ్

కస్తూరీబా గాంధీ బాలికల పాఠశాలలో ఎలుకలు

#SatyaKumarYadav

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు కస్తూరీబా గాంధీ బాలికల పాఠశాలలో ఎలుకలు కరిచిన బాలికలకు అందిస్తున్న చికిత్స పై అధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడారు.

7th class చదివే 12 మంది విద్యార్ధినుల శరీరoపై అతి చిన్న ఎలుకల గాట్లు కనిపoచాయని,యాంటీ రాబిట్ వాక్సిన్ ఇచ్చామని, ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందించినట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. అందరి పరిస్థితి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అందరూ పాఠశాలల్లోనే మరో గదిలో ఉన్నారని చెప్పారు.

సహచర విద్యార్థులను కూడా అప్రమత్తం చేశామని గాట్లు ఉంటే చెప్పాలని సూచించమని చెప్పారు. వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని, సిహెచ్ వోలు ఏఎన్ఎంలను అప్రమత్తం చేసామని చెప్పారు.బాలికలకు వైద్యం అందించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్య కుమార్ అధికారులను ఆదేశించారు.

Related posts

వైసీపీ ఆత్మాహుతి దళం: రాజకీయ పార్టీనా? ఉగ్రవాద సంస్థా?

Satyam News

ప్రభుత్వాన్ని నిలదీయండి.. ప్రతిపక్షాన్ని కాదు

Satyam News

భారత్ వైపు చూస్తే…. ఇక అంతే…

Satyam News

మానవత్వం చాటుకున్న ఆలూరు ఎమ్మెల్యే

Satyam News

ఏపీకి రష్యన్ టెక్నాలజీ…… పెట్టుబడుల వేటలో లోకేశ్ స్మార్ట్ స్కెచ్!

Satyam News

అసభ్యకరమైన ప్రవర్తనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఉద్వాసన

Satyam News

Leave a Comment