26.7 C
Hyderabad
September 20, 2026
మహబూబ్ నగర్హోమ్

వనపర్తి మున్సిపల్ చైర్మన్ సీటులో పోటీ

#WanaparthyTown

వనపర్తి మునిసిపల్ చైర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు లభించాయి. కాని చైర్మన్ పదవి కోసం కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రతిపక్షాల వారు ప్లాన్ వేసి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది.

గతంలో మునిసిపల్ చైర్మన్ ఎన్నిక జరిగినపుడు ఒక్క ఓటుతో సమస్య ఏర్పడింది. వనపర్తి మునిసిపల్ పాత చరిత్రను తెలుసుకుని చైర్మన్ ఎన్నిక సమయంలో కౌన్సిలర్లు ప్రక్కకు వేళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది.

అలోచించి చైర్మన్ సీటు జారీ పోకుండా ప్రయత్నం చేస్తే బాగుంటుందని, ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసుకుంటే అనుకున్న ప్రకారం చైర్మన్ సీటు దక్కుతుందని రాజాకీయ విశ్లేషకులు అంటున్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

సినిమా షూటింగ్ లు మళ్లీ ప్రారంభం

Satyam News

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన వనపర్తి ఎస్పీ

Satyam News

వంటగ్యాస్ రాలేదా? ఇవిగో కొత్త గైడ్ లైన్స్

Satyam News

శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆగస్టు 2న

Satyam News

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026: ఆంధ్రప్రదేశ్ విజయప్రస్థానం!

Satyam News

విశాఖకు బిగ్‌ మంత్‌..ఈ నెల మెగా ప్రాజెక్ట్‌ల జాతర!

Satyam News

Leave a Comment