26.3 C
Hyderabad
September 19, 2026
గుంటూరుహోమ్

పౌరసేవలు అందించటంలో పల్నాడుకు 2వ స్థానం

ప్రజలకు పౌర సేవలు అందించడంపై రాష్ట్ర ప్రభుత్వంనిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం పల్నాడు జిల్లాకు రెండవ స్థానం లభించిందని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా వెల్లడించారు.

ముఖ్యంగా అన్నక్యాంటీన్ల నిర్వహణ, ఆర్టీసీ బస్సు ప్రయాణ వసతి, రైతులకు విత్తనాల పంపిణీ, వైద్య సేవలు, మహిళలపై నేరాల నివారణ తదితర 39 రకాల సేవలపై చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లా రెండవ స్థానం సాధించింది.

డిసెంబరు నెలతో పోలిస్తే 68.1 శాతం ఉన్న ప్రజల సంతృప్త స్థాయి 5.4 శాతం వృద్ధి సాధించి 73.50 శాతానికి పెరిగిందన్నారు.

Related posts

కార్యకర్త కుటుంబానికి అండగా నిలచిన ముఖ్యమంత్రి

Satyam News

వైభవంగా శ్రీ మాధవరాయ మహోత్సవం

Satyam News

పొత్తుల కోసం తహతహలాడుతున్న ‘సింగిల్ సింహం’

Satyam News

‘లేచింది మహిళాలోకం’ సినిమా ట్రైలర్ లాంచ్

Satyam News

యూరియా కొరతకు కారణం ఏమిటి

Satyam News

డీఈవో కార్యాలయం ఎదుట బైటాయింపు

Satyam News

Leave a Comment