25.2 C
Hyderabad
September 20, 2026
ప్రత్యేకంహోమ్

సింగపూర్ బయలుదేరిన మంత్రి లోకేష్

#NaraLokesh

ప్రధాని న‌రేంద్ర మోదీతో తేనీటి విందు అనంత‌రం విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ సింగపూర్ బయలుదేరారు. రేపు సింగపూర్ లో జ‌ర‌గ‌నున్న వివిధ సమావేశాల్లో పాల్గొంటారు. సాయంత్రం ఢిల్లీ చేరుకుంటారు. గౌహ‌తిలో మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నున్న‌ అస్సాం సీఎం హిమంత బిశ్వ‌శ‌ర్మ ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మానికి మంత్రి నారా లోకేష్‌ హాజ‌రు కానున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవ్వాలని స్వయంగా హిమంత బిశ్వ‌శ‌ర్మ నారా లోకేష్ ను ఆహ్వానించారు.

Related posts

టీఆర్ఎస్ నేతలపై సీతక్క అనుచరుల దాడి

Satyam News

చంద్రశేఖరన్ ను వదులుకోని టాటా గ్రూప్

Satyam News

సంచలనం సృష్టిస్తున్న రజనీకాంత్ సతీమణి

Satyam News

శతాబ్దం కాలం నాటి భూ సమస్యలూ పరిష్కరిస్తున్నాం

Satyam News

వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి కన్నుమూత

Satyam News

ఇరాన్ పై దాడులు ప్రారంభించిన ఇజ్రాయిల్

Satyam News

Leave a Comment