ముఖ్యంశాలు హోమ్

NEET, IIT-JEE 2026 సాధనకు డిజిటల్ మెటీరియల్ సిద్ధం!

#IITJEE

నీట్, జేఈఈ 2026 ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ‘కోటా’ డిజిటల్ మెటీరియల్ ను సిద్ధం చేసినట్లు ఐఐటీ- జేఈఈ/నీట్ ఫోరం సంస్థ తెలిపింది. ఈ డిజిటల్ మెటీరియల్ లో పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ (కాన్సెప్ట్స్, మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు), గ్రాండ్ టెస్ట్స్ ఉంచామని ఫోరం నిర్వాహకులు తెలిపారు.

అదే విధంగా నీట్ ప్రీవియస్ టెస్ట్స్ అండ్ సొల్యూషన్స్ పేపర్స్, ర్యాంక్ బూస్టర్ టెస్ట్స్, ఎన్సీఈఆర్టీ నీట్ క్వశ్చన్ బ్యాంక్, టెస్ట్ సిరీస్ ను కూడా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.నామమాత్ర రుసుముతో వాట్సాప్ ద్వారా పొందవచ్చని తెలిపారు. మరింత సమాచారం కొరకు నీట్ అభ్యర్థులు.. ‘NEET 2026’ అని, జేఈఈ అభ్యర్థులు.. ‘JEE 2026’ అని టైప్ చేసి 98490 16661 కు వాట్సాప్ మెసేజ్ చేయాలని ఫోరం సూచించింది.                                                                                                                                                                                                                             

ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ కోసం…

అలాగే.. 6,7,8,9,10 వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం.. ‘కోటా’ ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ స్టడీ మెటీరియల్, అసైన్మెంట్స్(డిజిటల్ రూపంలో) సిద్ధం చేసినట్లు ఫోరం తెలిపింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్ ను డిజిటల్ వెర్షన్ లో వాట్సాప్ ద్వారా పొందవచ్చని పేర్కొంది.

అందుకోసం ఇంజనీరింగ్ అభ్యర్థులు.. ‘IIT Foundation’ అని, మెడికల్ అభ్యర్థులు.. ‘MED Foundation’ అని టైప్ చేసి వాట్సాప్ నెంబర్ 98490 16661 కి మెసేజ్ చేయాలని ఫోరం సూచించింది. నామమాత్ర రుసుముతో ఈ డిజిటల్ మెటీరియల్ ను పొందవచ్చని తెలిపింది. అలాగే.. వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాలనుకునే వారు  www.edugram360.com వెబ్ సైట్స్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది

Related posts

తల్లి కాబోతున్న కత్రినా కైఫ్

Satyam News

గూగుల్ కు విశాఖే ఎందుకు నచ్చింది?

Satyam News

అసభ్యకరమైన ప్రవర్తనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఉద్వాసన

Satyam News

Leave a Comment

error: Content is protected !!