25.2 C
Hyderabad
September 20, 2026
హైదరాబాద్హోమ్

కిలాడి దంపతులపై రాయదుర్గంలో కేసు నమోదు

#crime

అమాయకులను మోసం చేయడం, పత్రాలను ఫోర్జరీ చేయడం, భూములను అక్రమంగా కబ్జా చేయడం, జీఎస్టీ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి చిన్న స్థాయి నుంచి పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తూ పలువురిని మోసం చేశారనే ఆరోపణలపై ఓ కిలాడి దంపతులపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఇప్పటికే వీరిపై పలు ఆరోపణలు, ఫిర్యాదులు నమోదైన నేపథ్యంలో, కోర్టు ఆదేశాల మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Related posts

అమర్‌నాథ్ యాత్రలో ప్రమాదం.. 39 మంది యాత్రికులకు గాయాలు

Satyam News

విదేశీ విద్యార్థులకు ట్రంప్ భారీ షాక్

Satyam News

నన్ను తీవ్రంగా అవమానిస్తున్నారు: కొండా సురేఖ

Satyam News

జోధ్‌పూర్‌లో ఐసిస్ హ్యాండ్లర్ అరెస్ట్: ఏపీ పోలీసుల ఆపరేషన్

Satyam News

రెండో టీ20లో భారత్ ఘనవిజయం

Satyam News

శీతల మాత ఆలయంలో తొక్కిసలాట: 8మంది మహిళలు మృతి

Satyam News

Leave a Comment