26.3 C
Hyderabad
September 19, 2026
హైదరాబాద్హోమ్

ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఎక్స్ పర్ట్ కమిటీ

#Revanthreddy

రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి చైర్మన్ గా 26 మంది వివిధ శాఖల  ఉన్నతాధికారులు సభ్యులుగా రాష్ట్ర స్థాయి ఎక్స్ పర్ట్ కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు ( G.O. Rt. 427 ) జారీ చేసింది.

రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, దానిని ఎలా ఎదుర్కోవాలి, వంటి పలు అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఎక్స్ పర్ట్ కమిటీ సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అత్యంత కీలక ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుంది.

ఈ ఎక్స్ పర్ట్ కమిటీ చైర్మన్ గా చిన్నారెడ్డికి గురుతర బాధ్యతను ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అప్పగించారు.

Related posts

హరీష్ రావుపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి

Satyam News

టీటీడీకి రూ.20 లక్షలు విరాళం

Satyam News

అయ్యన్న నియోజకవర్గంలో పెట్టుబడుల వరద

Satyam News

బహిరంగంగా లంచాలు వసూలు చేస్తున్న ఆర్టీఏ అధికారులు?

Satyam News

వైసీపీకి గుడ్‌ బై…ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌….!!

Satyam News

జర్నలిజాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది

Satyam News

Leave a Comment