శ్రీకాకుళంహోమ్

వైద్యులు నిర్లక్ష్యం మలేరియాతో యువకుడు మృతి

అల్లూరి జిల్లా చింతపల్లి మండలం అంజలి శనివారం పంచాయతీ సింగవరం గ్రామానికి చెందిన, కిముడు దయాకర్ 18 సంవత్సరాలు యువకుడు గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుచుండగా లమ్మసింగి గవర్నమెంట్ హాస్పటల్ కి శుక్రవారం తల్లిదండ్రులు తీసుకుని వెళ్లారు, అక్కడ వైద్యులు రోగిని పరిశీలించి రక్తపరీక్ష చేయించారు.

దివాకర్ కి మలేరియా పాజిటివ్ వచ్చింది, అక్కడ మలేరియా కిట్టు లేకపోవడంతో వైద్యులు తాత్కాలిక వైద్యం అందించారు, దీంతో రోగ పరిస్థితి విస్మించడంతో చింతపల్లి ఏరియా హాస్పిటల్ కు మెరుగైన వైద్య నిమిత్తం తరలించారు, అక్కడ సకాలం సరైన వైద్యం అందక వైద్యులు స్పందించక తన కుమారుడు వైద్యులు నిర్లక్ష్యం వల్లనే మరణించాడని తండ్రి సింహాచలం ఆరోపించారు,

తనకు జరిగిన అన్యాయం మరి ఎవరికి జరగకూడదని ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకొని తమ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Related posts

ఘనంగా కవిత జన్మదిన వేడుకలు

Satyam News

అరకులోయలో యూ టీ ఎఫ్ రణభేరి

Satyam News

విజయవాడ దుర్గగుడి ఆలయ కమిటీ కొత్త సభ్యుల నియామకం

Satyam News

కెనడా సరిహద్దు మీదుగా భారతీయుల అక్రమ రవాణా

Satyam News

ఎన్నిక ఏదైనా కాంగ్రెస్‌దే విజయం

Satyam News

ఏలూరు జిల్లాలో రిలయన్స్ రూ. లక్ష కోట్ల పెట్టుబడి

Satyam News

Leave a Comment