Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో శనివారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా, సుమారు 40 మంది గాయపడినట్లు జిల్లా ఎస్పీ స్నేహ మొహ్ర తెలిపారు....
విజయవాడలో నిర్వహించిన స్వచ్చథాన్‌కు మంచి స్పందన లభించినట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్...
పిల్లలు ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ నేరాలకు గురికాకుండా వారికి అవసరమైన భద్రత, సంరక్షణ కోసం న్యాయ సేవల ప్రాధికార సంస్థ (TGLSA) సూచనలు, కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్...
అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. రాంగోపాల్‌పేట డివిజన్ నల్లగుట్టలో నిర్వహించిన...
ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ విభాగంలో భారత్ వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్‌లో పాకిస్థాన్‌పై 19 పరుగుల తేడాతో విజయం సాధించి స్వర్ణాన్ని నిలబెట్టుకుంది. తొలుత బ్యాటింగ్...
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో సఫారీ పర్యటనలు తిరిగి ప్రారంభం కావడంతో పర్యాటకుల సందడి నెలకొంది. మూడు నెలల విరామం అనంతరం అటవీశాఖ అనుమతితో పర్యాటకులను రిజర్వ్‌లోకి అనుమతించడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
బతుకమ్మ పండుగ ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా రామడుగు గ్రామంలో ఎన్నడూ లేని విధంగా శాశ్వత విద్యుత్ లైన్, వీధి దీపాల లైన్‌ను ఏర్పాటు చేశారు. సర్పంచ్ మహమ్మద్ మొహీజ్ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్, పాలకవర్గం...
చంద్రబాబు నాయుడుగారు.. మీరు ఆదేశించండి.. నేను ఆచరిస్తాను అని.. సంచలన వ్యాఖ్యలు చేశారు రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు, ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ. తనను ఆంధ్రా బిడ్డగా భావించి.. అందమైన రాష్ట్రం...
ఇరాన్ పై యుద్ధానికి మళ్లీ అమెరికా సిద్ధం అవుతున్నదా? అనే ప్రశ్నకు అవును అనే సమాధానం వినిపిస్తున్నది. సౌదీ అరేబియా, ఖతార్ దేశాలలో పేట్రియాట్ క్షిపణులను మోహరించేందుకు అమెరికా తీసుకుంటున్న చర్యలు చూస్తూ ఇది...
రాయలసీమ ప్రాంతాన్ని రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ధి చేసి, ప్రపంచానికే ఫ్రూట్ బౌల్‌గా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర...