భారీ శబ్దాలతో సైలెన్సర్ లు వాడితే చర్యలు
భారీగా శబ్దాలు, దట్టమైన పొగలతో సైలెన్సర్లు వాడిచే సంబందిత బైక్స్ ను సీజ్ చేస్తామని విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ మంగళవారం వాహనదారులకు హెచ్చరికలు జారీ చేసారు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు అమర్చిన...
