మెదక్హోమ్

సీనియర్ జర్నలిస్ట్ కనకంటి భూమయ్యకు పరామర్శ

#JournalistBhumaiah

బ్రెయిన్ స్ట్రోక్ కు గురై సికింద్రాబాద్- బోయినపల్లి లోని హెకా రిహబ్  సెంటర్ లో చికిత్స తీసుకుంటున్న ఆందోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, సీనియర్ పాత్రికేయులు కనకంటి భూమయ్యా ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. భూమయ్య కి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా వైద్యశాఖ అధికారి ని మంత్రి ఆదేశించారు.

Related posts

సారిక వ‌ద్ద ప‌ది ఎక‌రాల్లో జిల్లా జైలు నిర్మాణం

Satyam News

తండ్రి చనిపోయిన రోజు…. కోల్‌కతాలో సూట్‌కేసులతో జగన్‌..??

Satyam News

లైంగిక దాడి చేసిన ఆటో డ్రైవర్ కు 20 ఏళ్ల జైలు

Satyam News

ఇరాన్ రక్షణ వ్యవస్థ పై అమెరికా భీకర దాడులు

Satyam News

రెవెన్యూ లోటు తగ్గించడం గొప్ప విషయం

Satyam News

ఇరుముడితో తిరుమల తిరుపతి యాత్రకు

Satyam News

Leave a Comment