అబూ దాబీ లోని స్వామి నారాయణ (BAPS Hindu Mandir) ఆలయాన్ని “తదుపరి ఆదేశాలు వచ్చే వరకు” తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యు...
కువైట్ సిటీలో ఆదివారం జరిగిన భారీ అగ్నిప్రమాదానికి సంబంధించి కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక ప్రకటన విడుదల చేసింది. కువైట్ సామాజిక భద్రతా సంస్థ (Public Institution for Social Security) ప్రధాన కార్యాలయంలో...
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖొమైనీ హత్యకు బదులు తీర్చుకోవాల్సిన అవసరం ఉందని ఇరాన్‌కు చెందిన ప్రముఖ షియా మతపెద్ద ఆయతుల్లా నూరీ హమ్దానీ అన్నారు. ఖామెనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం ప్రతి...
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ట్యాంకర్ల రాకపోకలు గత వారంతో పోలిస్తే దాదాపు 90 శాతం మేర తగ్గాయని నౌకల కార్యకలాపాల విశ్లేషణలో వెల్లడైంది. కెప్లర్ సంస్థకు చెందిన ప్రిన్సిపల్ ఫ్రైట్ అనలిస్ట్ మాట్...
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త బలగాలు ఇరాన్‌పై జరుపుతున్న వైమానిక దాడులు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, ఈ దాడుల్లో ఇప్పటివరకు కనీసం 1145 మంది ప్రాణాలు...
కువైట్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత రాయబారి పరామితా త్రిపాఠి ఇక్కడి భారతీయ సమాజానికి కీలక సందేశాన్ని అందించారు. ప్రవాస భారతీయులందరూ క్షేమంగా ఉండాలని, స్థానిక నిబంధనలను గౌరవిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆమె...
అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఘోరాలు జరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ మినాబ్ లోని ఒక స్కూల్లో 180 మంది చనిపోయారు. ఇందులో 165 మంది బాలికలే ఉన్నారు. వారందరినీ ఒకే...
పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య విదేశీ జెండాలు కలిగిన నౌకల్లో పనిచేస్తున్న ముగ్గురు భారతీయ సముద్రయానికులు (సీఫేరర్లు) మృతి చెందారు. ఇదే ఘటనలో మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ విషయాన్ని డైరెక్టరేట్...
మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల తర్వాత ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో లెబనాన్‌లోని హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి చేయగా, దానికి ప్రతిగా...