సౌదీ అరేబియా బృందాలు యెమెన్ రాజధాని సనా సమీపంలోని బనీ హషీష్ ప్రాంతంలో జరిపిన దాడుల్లో మృతులు, క్షతగాత్రుల సంఖ్య 72కు చేరినట్లు సమాచారం. బాధితుల్లో 21 మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు వెల్లడైంది....
మక్కా మదీనాలో దాదాపుగా 4 వేల మంది భారతీయులు చిక్కుకుపోయారు. ఉద్రిక్తతలు, భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు సర్వీసులను నిలిపివేయడంతో వారు స్వదేశానికి తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికుల రాకపోకలకు...
ఇరాన్ పై యుద్ధానికి మళ్లీ అమెరికా సిద్ధం అవుతున్నదా? అనే ప్రశ్నకు అవును అనే సమాధానం వినిపిస్తున్నది. సౌదీ అరేబియా, ఖతార్ దేశాలలో పేట్రియాట్ క్షిపణులను మోహరించేందుకు అమెరికా తీసుకుంటున్న చర్యలు చూస్తూ ఇది...
హౌతీ తిరుగుబాటుదారులు మళ్లీ అంతర్జాతీయ చమురు సరఫరాకు సవాల్ విసురుతున్నారు. హౌతీ తిరుగుబాటుదారులు బాబ్ అల్ మందబ్ జలసంధి పరిసరాల్లో భూతల దాడులకు దిగడంతో ఎర్ర సముద్రంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. అరబిక్లో బాబ్...
చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) నిర్వహణపై ఇరాన్, ఒమన్ దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ జలమార్గం గుండా ప్రయాణించే నౌకల కోసం కొత్త మార్గంపై ఇరు...
ఒక సారి యుద్ధం కొనసాగుతుందని, మరొక సారి యుద్ధం ముగిసిందని చెబుతూ కాలక్షేపం చేస్తున్న అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు స్థిరంగా ఉండకుండా చేస్తున్నారు. ఇరాన్పై మరోసారి...
ఇరాన్ పై అమెరికా చేస్తున్న యుద్ధంలో నేడు ఒక కీలక మలుపు చోటు చేసుకున్నది. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఐదు నెలల యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక...
ఆంధ్రప్రదేశ్ లో బచ్చలకూర జోసఫ్ అనే యూట్యూబర్ పై ఉపా చట్టం కింద కేసు నమోదై చర్చనీయాంశమైన ఈ సమయంలో మరో వ్యక్తిపై కూడా ఇదే చట్టం కింద పోలీసులు కేసుపెట్టారు. సౌదీ అరేబియాలో...
ఒక వైపు శాంతివచనాలు పలుకుతూనే అమెరికా సైన్యం ఇరాన్ పై పాశవిక దాడులు కొనసాగిస్తున్నది. ఆత్మరక్షణ పేరుతో అమెరికా సైన్యం దక్షిణ ఇరాన్లో దారుణమైన దాడులు చేసింది. క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సముద్ర మైన్లు...
హోర్మోజ్ జల సంధిని మూసి వేయాలని అమెరికా నిర్ణయం తీసుకోవడంపై సౌదీ అరేబియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హోర్ముజ్ జలసంధిని మూసివేయాలనే నిర్ణయాన్ని పునర్విమర్శించాలని, తక్షణమే ఆంక్షలను ఎత్తివేసి చర్చల బాట పట్టాలని...