వెనుకబడిన, ఫ్లోరైడ్ భాదిత ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల మూడు దశాబ్దాల కల వెలిగొండ ప్రాజెక్టును ఈనెల 31న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్...
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీపై ఎలాగైనా మచ్చ వేయాలని చూసిన వైసీపీ..తన గోతిలో తానే పడింది. వాస్తవాలు తెలుసుకోకుండా గుడ్డిగా విమర్శలు చేయబోయి భారీ సెల్ఫ్ గోల్ వేసుకుంది. స్పోర్ట్స్ కోటాలో...
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రం బిగ్ టర్న్ తీసుకుంటోంది. ఇప్పటివరకు ఉత్తరాంధ్ర, రాయలసీమకే పరిమితమైన భారీ పెట్టుబడుల ప్రవాహం ఇప్పుడు గోదావరి డెల్టా వైపు మళ్లింది. ఏపీలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఏకంగా రూ.2.73 లక్షల...
అమరావతి చుట్టుపక్కల మళ్లీ రియల్ ఎస్టేట్ జోరు మొదలైంది. నిన్నా మొన్నటిదాకా స్తబ్దుగా ఉన్న మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకుంది. ముఖ్యంగా విజయవాడ శివార్లతో పాటు గుంటూరు జిల్లా పరిధిలోని కీలక ప్రాంతాల్లో స్థిరాస్తి క్రయవిక్రయాలు...
హంద్రీ–నీవా సుజల స్రవంతి (HNSS) ఫేజ్–IIలో మిగిలిన మెయిన్ కెనాల్, CC లైనింగ్, నీవా బ్రాంచ్ కెనాల్ తదితర పనులను పూర్తి చేసేందుకు రూ.1,323.75 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు కావడంపై రాష్ట్ర రవాణా,...
అమరావతి రాజధాని నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇంత ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులో ఒక మలుపుని పట్టుకొని.. వైసీపీ మీడియా ట్రోలింగ్ చేస్తోంది. సీడ్ యాక్సెస్ రోడ్డుని చాలా...
అగ్నిప్రమాదాలు, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు అగ్నిమాపకశాఖను మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో కొనుగోలు చేసిన సుమారు రూ.40 కోట్ల...
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వచ్చేలా సమగ్ర ప్రణాళికలను తయారుచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో...
మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల రూపం కూడా మారిపోయిందని.. దీనికి అనుగుణంగానే పోలీసింగ్ మారాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నేరాల నియంత్రణలో తక్షణం ఆధారాలు కోల్పోకుండా చూడాలని పోలీసు...