అనంతపురంహోమ్

వాటర్ డైవర్షన్ ను అధికారులు అడ్డుకోవాలి

#SatyaKumarYadav

పియేబిఆర్ రైట్ కెనాల్ ద్వారా ధర్మవరం నియోజకవర్గం లోని చెరువులను నింపే విషయమై అనంతపురం, సత్యసాయి జిల్లా కలెక్టర్లతో మంత్రి సత్యకుమార్ మంగళవారం మాట్లాడారు. సోర్స్ వద్ద 600 క్యూ సెక్కులు విడుదల అవుతుండగా, మన్నీల వద్ద కు వచ్చే సరికి కేవలం 65 క్యూ సెక్కులే వస్తుండటంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇద్దరు కలెక్టర్లు దీనిపై సంయుక్త సమావేశం నిర్వహించుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇప్పటికైనా వారబంది నిర్వహించి కింద ఉన్న గ్రామాలకు న్యాయం చేయాలన్నారు. పైన వాటర్ డైవర్షన్ జరుగుతున్నందున స్పెషల్ పోలీస్ లను బందోబస్త్ ఏర్పాటు చేసిన నీటి చౌర్యం ఆపాలని జిల్లా ఎస్పీకి చెప్పారు. సంబందిత శాఖల అధికారులు ధర్మవరం నియోజకవర్గంలో చెరువులను నింపేoదుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Related posts

యాంటీ సోషల్ ఎలిమెంట్స్ బ్రాండ్ ఫ్యాక్టరీ.. తాడేపల్లి ప్యాలెస్!

Satyam News

ఉపాధి హామీ పథకం లో మొక్కల పెంపకం

Satyam News

తృటిలో తప్పిన భారీ విమాన ప్రమాదం

Satyam News

చౌమహల్లాలో సూఫీ మధురిమలు

Satyam News

సింగూర్ కాల్వలకు మరమ్మతులు చేయాలి

Satyam News

ప్రియురాలి మోజులోనే ఎల్ మెన్చో హతం

Satyam News

Leave a Comment