రిటైర్డ్ అధికారులకే పెద్ద పీట: మారని ఆనవాయితీ!
తెలంగాణలో ప్రభుత్వాలు మారినా, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించే సంప్రదాయం మాత్రం కొనసాగుతోంది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన చీఫ్ సెక్రటరీలు (సీఎస్), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)లకు...
