వైసీపీ నేతల వరుస ప్రకటనలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. తాజాగా టీవీ9 రజినీకాంత్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మిథున్ రెడ్డి, తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం తామంతా...
విశాఖలోని ప్రతిష్టాత్మకమైన లాన్సమ్ స్క్వేర్ బిల్డింగ్‌లో IBM ఆఫీసును ఏర్పాటు చేసింది. ప్రముఖ కో-వర్కింగ్ స్పేస్ ప్రొవైడర్ iSprout భాగస్వామ్యంతో ఈ ఆఫీస్ కార్యకలాపాలు సాగనున్నాయి. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ Xలో...
రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా.. నేనున్నానంటూ పిలవగానే స్పందిస్తున్నారు మంత్రి నారా లోకేశ్. బసవ తారకం క్యాన్సర్ హాస్పటల్ ద్వారా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు హిందూపురం ఎమ్మెల్యే.. నందమూరి బాలకృష్ణ. ఈ...
నిన్న టీవీ5 BR నాయుడు, నేడు ఏబీఎన్ RK..ఇలా వరుసగా మీడియా అధినేతలను లక్ష్యంగా చేసుకోవడం వెనుక జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహమా లేక వ్యాపారపరమైన శత్రుత్వమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా...
అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం తాత్కాలికంగా ఆగిపోయినా జరిగిన నష్టం మాత్రం అపారం. ప్రపంచంలోని చాలా దేశాల ఆర్ధిక పరిస్థితి ఈ యుద్ధం కారణంగా ఛిన్నాభిన్నం అయింది. గతంలో కఠిన వ్యాఖ్యలు చేస్తూ...
అమరావతిపై వైసీపీ కక్కుతున్న విషం చాలదన్నట్లు.. అద్దె గొంతులను అరువు తెచ్చుకొంటున్నారు. పోనీ ఆ రెంట్‌కి తీసుకున్న వాయిస్‌లు అసలైనవా అంటే.. అది కూడా ఫేక్ అంట. అమరావతి చట్టబద్దతను పార్లమెంటు ఉభయ సభల్లో...
మచిలీపట్నం.. విజయవాడ.. గుంటూరు.. మూడు నగరాల మధ్యలో ఉన్న 110 కిలోమీటర్ల దూరాన్ని రాజధాని కారిడార్‌గా ప్రకటించాలని వైసీపీ అధినేత జగన్.. కూటమి ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి 2 లక్షల కోట్లు...
ప్లాన్ బీ అంటే.. మొదటి ప్లాన్ కంటే అన్ని విధాలా మెరుగ్గా ఉండాలి. ఇదేం ప్లాన్ రా అని అనుకొనేలా ఉండకూడదు. మూడు రాజధానులకు ప్రత్యమ్నాయంగా వైసీపీ అధినేత ప్రతిపాదించిన మావిగన్.. ఇదేందయ్యా ఇది...
వైసీపీ నేతలను హిందూ వ్యతిరేక ముద్ర గట్టిగా వెంటాడుతోంది. ఈ ట్యాగ్‌ను ఎలాగైనా వదిలించుకోవాలని పార్టీ అధినేత జగన్ నుంచి ఇటు కిందిస్థాయి నేతల వరకు ఇప్పుడు హిందూ దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు....
లోక్‌సభ సాక్షిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి బయటపడింది. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ఆ పార్టీ ఎంపీలు మరోసారి నిరూపించుకున్నారు. లోక్‌సభలో కీలక బిల్లుపై చర్చ జరుగుతుండగా, మద్దతు...