ఎజిఐసిఎల్‌లో సిబ్బంది కొరత: మరి అభివృద్ధి ఎలా?
అమరావతి రాజధాని పరిధిలో కీలకమైన అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను సిబ్బంది కొరత వేధిస్తోంది. రాజధానిలో కీలకమైన ప్రాజెక్టులు చేపడుతున్న ఈ కార్పొరేషన్‌లో ఎమ్‌డి ఎస్.వి.ఆర్.శ్రీనివాస్‌తో పాటు మరో ముగ్గురు మాత్రమే...
