Month : November 2026

ముఖ్యంశాలుహోమ్

స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు

Satyam News
ప్రముఖ పౌల్ట్రీ, అగ్రి బిజినెస్‌ సంస్థ స్నేహ గ్రూప్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌, విజయవాడ...
హైదరాబాద్హోమ్

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం

Satyam News
హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్‌లోని మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ కే. కేశవరావు, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్...
మెదక్హోమ్

రేపు ఐదు జిల్లాల్లో పోలియో దినోత్సవం

Satyam News
తెలంగాణలో పోలియో నిర్మూలన లక్ష్యంగా సబ్ నేషనల్ ఇమ్యునైజేషన్ డే (SNID)-2026లో భాగంగా రేపు ఆదివారం 22న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఐదేళ్లలోపు 18,01,698...
ప్రత్యేకంహోమ్

భారత్ ను చూసి నేర్చుకోండి: బ్యాంకులకు ట్రంప్ సలహా

Satyam News
భారత్ సాధిస్తున్న వృద్ధి రేటును చూసి అమెరికా బ్యాంకులు నేర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వ్యవహారశైలిని తప్పుబట్టారు. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిస్తే...
అనంతపురంహోమ్

తాడిపత్రిలో ఉద్రిక్తత: మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి

Satyam News
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడికి పాల్పడినట్లు...
విశాఖపట్నంహోమ్

ఉపమాక శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న హోంమంత్రి

Satyam News
నక్కపల్లి మండలం ఉపమాకలో కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. నక్కపల్లి మండలానికి చెందిన ఎంపీటీసీ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న హోంమంత్రి అనితకు ఆలయ అధికారులు, అర్చకులు...
ప్రత్యేకంహోమ్

సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం

Satyam News
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తల్లి సావిత్రీ దేవి (91) శుక్రవారం కన్నుమూశారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీ గఢ్వాల్ జిల్లా పంచూర్ గ్రామంలోని తమ స్వగ్రామ నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా శ్వాస...
జాతీయంహోమ్

దావూద్ ఇబ్రహీం శిష్యుడు ససీమ్ దుర్రానీ హతం

Satyam News
ప్రముఖ అంతర్జాతీయ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సభ్యుడు ససీమ్ దుర్రానీ ఢిల్లీ పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. రెండేళ్ల క్రితమే దుర్రానీని పరారీలో ఉన్న నిందితుడిగా పోలీసులు ప్రకటించారు....
సంపాదకీయంహోమ్

తమిళ్‌ సీఎం విజయ్‌కి ఏపీ ఫోబియా…. 15 మంది అధికారులపై వేటు

Satyam News
ఆంధ్రప్రదేశ్ దూకుడు తమిళనాడు సీఎం విజయ్‌కు నిద్రలేకుండా చేస్తోంది. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ చూపిస్తున్న వేగం తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా, రాష్ట్ర పెట్టుబడుల రహస్య సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌కు లీక్ చేస్తున్నారన్న ఆరోపణలతో...
ఆధ్యాత్మికంహోమ్

డిసెంబరు 13న కళామందిరంలో భగవద్గీత కంఠస్థ పోటీలు

Satyam News
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో డిసెంబరు 13వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించనున్నారు. టీటీడీ విద్యాసంస్థలతో పాటు తిరుపతి జిల్లాలోని పాఠశాలల్లో...