సినిమాహోమ్

బిజెపి సాంస్కృతిక విభాగం సభ్యుడిగా దర్శకుడు పిసి ఆదిత్య

#PCAditya

సినీ రంగంలో నిత్య ప్రయోగశీలి తన 30 సంవత్సరాల సినీ జీవితంలో ఎందరో నూతన కళాకారులకు అవకాశం కల్పిస్తున్న దర్శకుడు డాక్టర్ పిసి ఆదిత్య సేవలను గుర్తించిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు ఆదేశాల మేరకు సాంస్కృతిక విభాగం కన్వీనర్ రాజమౌళి గౌడ్ ఒక కన్వీనర్ శ్రీనివాస రాజ్ సంయుక్తంగా విడుదల చేసిన నియామక పత్రాన్ని ఎన్ రామచంద్రరావు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ రంగంలో సుదీర్ఘ అనుభవం గల నటుడు రచయిత దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్య కు బిజెపిలో స్థానం కల్పించి సాంస్కృతిక విభాగంలో సభ్యుడిగా నియమించడం సంతోషదాయకం వారి సేవలు పార్టీకి ఎంతో ఉపయోగపడతాయి ఆశిస్తున్నాను. ఆదిత్య స్పందిస్తూ తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రామచంద్ర రావు నమ్మకాన్ని నిలబెడతానని బిజెపి తరఫున విస్తృతంగా ప్రచారం చేసి తరువాత సేవల అందజేస్తానని అన్నారు.

ఈ సందర్భంగా సాంస్కృతిక విభాగం కన్వీనర్, రాజమౌళి గౌడ్ కి ఒక కన్వీనర్ శ్రీనివాస్ రాజు కి నా కృతజ్ఞతలు… ఆదిత్య కు ఆయన అభిమానులు మిత్రులు  శుభాకాంక్షలు తెలియజేశారు.

Related posts

పర్యావరణ పరిరక్షణకు అవగాహనే తొలి అడుగు

Satyam News

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కూన శ్రీనివాస్ గౌడ్

Satyam News

వైసీపీకి గుడ్‌ బై…ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌….!!

Satyam News

నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తికే ప్రభుత్వ ప్రాధాన్యత

Satyam News

పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి ఒక డ్రామా

Satyam News

తనకు రక్షణ కల్పించండంటూ గర్భిణి వేడుకోలు

Satyam News

Leave a Comment