హైదరాబాద్హోమ్

సీఎం చంద్రబాబును కలిసిన వై ఎస్ షర్మిల

#YSSharmila

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నది. అయితే తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ వేడుకకు హాజరుకావాలని కోరుతూ ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక అందచేసినట్లు చెబుతున్నారు. వివాహ వేడుకకు విచ్చేసి కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించాలని చంద్రబాబును షర్మిల కోరారు. కుటుంబ వివాహ వేడుకకు ఆహ్వానించడంలో భాగంగా ఆమె ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందించినట్లు సమాచారం.

Related posts

విశాఖకు ఏఐ పవర్.. గ్లోబల్‌ ఐటీ మ్యాప్‌లో ఏపీ

Satyam News

పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు పెంపు

Satyam News

పాత FIR..కొత్త డ్రామా..మెగా DSCపై వైసీపీ సెల్ఫ్ గోల్!

Satyam News

300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు..

Satyam News

రేవంత్ రెడ్డిది ‘మిషన్ మోడ్’ కాదు.. ‘కమీషన్ మోడ్’

Satyam News

ఉద్యోగులందరూ క్రీడ‌లు, క‌ళ‌ల‌పై ఆస‌క్తి పెంచుకోవాలి

Satyam News

Leave a Comment