24.4 C
Hyderabad
September 21, 2026
మహబూబ్ నగర్హోమ్

శ్రీ గోపాలకృష్ణ మందిరంలో కార్తీక మాసం వనభోజనాలు

#Gadwala

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం గంట వీధి నందు వెలిసిన అతి పురాతనమైన దేవాలయం శ్రీ గోపాలకృష్ణ మందిరంలో కార్తీక సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్తీక మాసంలో  ఆఖరి సోమవారం కాబట్టి శ్రీ గోపాలకృష్ణ మందిరం నందు హిందూ బంధువుల సామూహిక వనభోజనాలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ తరఫున ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో వచ్చి గోపాలకృష్ణుని పూజించి, అమ్మవారికి నైవేద్యం సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీధి ప్రజలు కార్తీక వనభోజనం ఉత్సవాలలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

గల్ఫ్ యుద్ధం నేపధ్యం లో ప్రధాని మోడీ సమీక్ష

Satyam News

రికార్డు స్థాయిలో ఒకే రోజులో 9 మంది నేరస్తుల అరెస్టు

Satyam News

వైద్యుల నిర్లక్ష్యంతోనే మా బిడ్డ మృతి

Satyam News

సినీ జంట కు డీఎన్ఏ పరీక్ష

Satyam News

అఖండ గోదారిని ఆరాధించేలా పుష్కరాలు

Satyam News

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్న మోడీ

Satyam News

Leave a Comment