26.3 C
Hyderabad
September 19, 2026
హైదరాబాద్హోమ్

పెద్దకుమార్తె పిలుస్తోందని ఆత్మహత్య చేసుకున్న కుటుంబం

#Amberpet

అంబర్‌పేట మల్లికార్జున్ నగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన చోటుచేసుకుంది. దంపతులు శ్రీనివాస్, విజయలక్ష్మి భార్యాభర్తలు, వారి కూతురు శ్రావ్య ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. ఇటీవలే పెద్ద కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటనతో కుటుంబం తీవ్ర మనోవేదనలో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మూఢనమ్మకాలే ఈ ఆత్మహత్యలకు కారణమై ఉంటాయన్న అనుమానం వ్యక్తమవుతోంది. దేవుడు పిలుస్తున్నాడని, పెద్ద కూతురు దగ్గరికే వెళ్లాలని చుట్టుపక్కల వారికి చెప్పినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts

ఒకేసారి లక్ష మంది ప్రయాణికులు….

Satyam News

బ్రేకింగ్ న్యూస్: లడ్డు కల్తీ వ్యవహారంలో కీలకపరిణామం

Satyam News

భారత్ సముద్ర తీరం వద్దకు వచ్చిన ‘యుద్ధం’

Satyam News

IBM వచ్చేసింది….. విశాఖలో ఆఫీస్ ప్రారంభం

Satyam News

ఇంకొద్ది సేపటిలో 4రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

Satyam News

పులివెందులలో మంగళగిరి మాస్‌ జాతర..!

Satyam News

Leave a Comment