25.2 C
Hyderabad
September 20, 2026
హైదరాబాద్హోమ్

పోలీసులకు చిక్కిన అంతర్ రాష్ట్ర ముఠా

#TelanganaPolice

అంతర్ రాష్ట్ర చోరీ ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరులో ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే వ్యాన్‌ నుంచి రూ.7.1 కోట్లు కాజేసిన ముఠాలో ముగ్గురు నిందితులు హైదరాబాద్‌ పోలీసులకు చిక్కడం సంచలనం కలిగించింది. సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు సిటీ పోలీసుల సహకారంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం హైదరాబాద్‌ వచ్చిన సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ (సీసీబీ) అధికారులు వీరి నుంచి రూ.53 లక్షలు రికవరీ చేసిన పోలీసులు బెంగళూరుకు తరలించారు. సినీ పక్కి లో చోటు చేసుకున్న  ఈ దోపిడీ  బెంగళూరు తో పాటు వివిధ రాష్ట్రాలలో  సంచలనం కేసుగా అయ్యింది.

Related posts

చందాలు తీసుకోకుండా పార్టీ నడిపే ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్

Satyam News

భారత సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్

Satyam News

త్వరలో మేడిన్‌ ఆంధ్రా షిప్స్…. ఏపీలో షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌

Satyam News

రూ.505 కోట్లు కొల్లగొట్టిన ఆన్ లైన్ గేమింగ్

Satyam News

స‌ర్ విజ్జీ స్టేడియంను ప‌రిశీలించిన గోవా గ‌వ‌ర్న‌ర్

Satyam News

మన్యం లో పరిమళించిన మానవత్వం

Satyam News

Leave a Comment