26.3 C
Hyderabad
September 19, 2026
విజయనగరంహోమ్

గోవా గవర్నర్ అశోక్ నర్మగర్భ వ్యాఖ్యలు

#AshokGajapatiRaju

రాజ్యాంగ బధ్ధమైన పదవిలో ఉంటూ, ప్రభుత్వాన్ని పరి రక్షించాల్సిన గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేశారు. విజయనగరం క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో నగరంలో ని క్షత్రియ కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన సత్కార సభలో గవర్నర్ ఆ వ్యాఖ్యలు చేశారు. గత అయిదేళ్ల క్రితం ఉన్న వాళ్లు రాష్ట్రాన్ని అతి దారుణంగా దోచుకున్నారని, తాను ఉంటున్న భూమి, భవనాన్ని కూడా అమ్మేయాలని చూసారన్నారు. పదవి శాశ్వతం కాదని, ప్రజల మన్ననలను నిజాయితీ గా కైవసం చేసుకోవడమే రాజకీయ నేత లక్ష్యంగా ఉండాలంటూ వైఎస్ఆర్సీపీని ఉద్దేశ్యంచి పరోక్షంగా, నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు

Related posts

పోలవరం లో డీ వాటరింగ్ ప్రారంభం

Satyam News

మరో 3 రోజులు భారీ వర్షాలు

Satyam News

బంగ్లాదేశ్‌లో మరో హిందువు దారుణ హత్య

Satyam News

తెలంగాణ జాతిపిత రావి నారాయణ రెడ్డి

Satyam News

మమతా బెనర్జీ ప్రభుత్వం డిస్మిస్ చేసిన గవర్నర్

Satyam News

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైసీపీ గూండాల దాడి

Satyam News

Leave a Comment