26.7 C
Hyderabad
September 20, 2026
గుంటూరుహోమ్

దొంగ బుద్ధిని ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త

#Jagan

గుంటూరులో జగన్ అంబటి రాంబాబు ఇంటిని పరిశీలించే సమయంలో ఓ వైసీపీ కార్యకర్త చేతివాట ప్రదర్శించాడు. దేవుడి గదిలోని ముడుపును సొమ్మును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేసినట్లు గుర్తించారు. పోలీసుల సెక్యూరిటీ తనిఖీలో ఈ తతంగం వెలుగు చూసింది.

చేతిలో ముడుపును చూసి అనుమానంతో పోలీసులు చెక్ చేశారు. దాంతో దొంగ దొరికాడు. వైసీపీ కార్యకర్త చేతిలో ఉన్న చిన్నమూటను తీసుకుని పరిశీలించగా ముడుపు డబ్బులుగా నిర్ధారణ అయింది. ఆ వైసీపీ కార్యకర్తను వేమూరు వైసీపీ ఇంఛార్జ్ వరికూటి అశోక్ బాబు డ్రైవర్ సోదరుడిగా పోలీసులు గుర్తించారు.

Related posts

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

Satyam News

ఏపీలో భారీగా పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు

Satyam News

జగన్‌ మరో మూడు ముక్కలాట..??

Satyam News

గూగుల్ క్లౌడ్ ఏపీకి గేమ్ ఛేంజర్

Satyam News

శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదంపై సమీక్ష

Satyam News

కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి 20 ఏళ్ల జైలు

Satyam News

Leave a Comment