25.7 C
Hyderabad
September 21, 2026
రంగారెడ్డిహోమ్

అందె మోహన్ కు చైర్మన్ పదవి ఇవ్వాల్సిందే

బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ ముదిరాజ్ బిడ్డగా పేరు ప్రఖ్యాతలు సంపాదించి రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక హోదాను సంతరించుకున్న అందేమోహన్ కు కాంగ్రెస్ అధిష్టానం మున్సిపల్ చైర్మన్ పదవిని కట్ట పెట్టాల్సిందేనని షాద్ నగర్ యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు టి. సాయి వంశీ తెలిపారు.

ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో సాయి వంశీ పేరుకుంటూ అందె మోహన్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే వీళ్ళ పని శంకర్ వెంట నడిచారని ఎన్నో ప్రయాసలకు పోర్చుకొని కష్టనష్టాలను భరించి ఎన్నో కేసులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వెనుకబడిన వర్గాలలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన అందేమోహన్ కు అవకాశం కల్పించాలని యువజన కాంగ్రెస్ తరఫున తాము కూడా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

Related posts

గూగుల్‌ని మించి అంబానీ భారీ పెట్టుబడి.!

Satyam News

సోషల్ మీడియా సైట్లపై నిషేధం: భగ్గుమన్న నేపాల్

Satyam News

రాష్ట్రం లో వంట గ్యాస్ కొరత లేదు

Satyam News

మ్యూనిషన్స్‌ ఇండియా–డ్రోగో ఏరోస్పేస్‌ మధ్య కీలక ఒప్పందం

Satyam News

తూర్పుగోదావరి జిల్లా లో రోడ్డు ప్రమాదం

Satyam News

లిక్కర్ స్కామ్‌లో సంచలనం..నెక్ట్స్‌ బిగ్‌బాస్.?

Satyam News

Leave a Comment