26.7 C
Hyderabad
September 20, 2026
పశ్చిమగోదావరిహోమ్

డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ అరెస్టు

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ పార్టీలో కొకైన్, రివాల్వర్ స్వాధీనం చేసుకోగా, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చింది.

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. అలాగే, నమిధ్ మిశ్రా, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవికి కూడా డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ ఫామ్‌హౌస్ పార్టీలో మొత్తం 11 మంది వ్యక్తులు పాల్గొన్నారు.

Related posts

వంద కోట్ల విలువైన స్ధలం కబ్జా చెర నుంచి విముక్తి

Satyam News

వీరబైరాన్‌పల్లి పోరాట ఘట్టం భావితరాలకు స్ఫూర్తి

Satyam News

ఒంటిమిట్ట శ్రీ కోదండరామునికి పుష్పయాగం

Satyam News

హెరిటేజ్‌పై కుట్ర…. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌…!!

Satyam News

ప్రాణాలు కాపాడిన 2టౌన్ పోలీసులు

Satyam News

జనసేన పార్టీ పునర్నిర్మాణానికి కొత్త విధానం

Satyam News

Leave a Comment