26.7 C
Hyderabad
September 20, 2026
గుంటూరుహోమ్

స్వీయ జనగణన ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద బాబు

#ChadalavadaAravindBabuMLA

ప్రతి ఒక్కరు స్వీయ జనగణనలో పాల్గొనాలని పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం గుంటూరు రోడ్‌లోని టీడీపీ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది సమక్షంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తన మొబైల్ ఫోన్‌లో స్వయంగా జనగణన వివరాలు నమోదు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ జనగణనలో పాల్గొనాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, విద్యావంతులు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ద్వారా సులభంగా వివరాలు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇది ఖచ్చితమైన డేటా సేకరణకు ఉపయోగపడుతుందని వివరించారు.

Related posts

బ్యాంకు రుణాలు సకాలంలో అందాలి

Satyam News

యువతకు చూపాల్సింది రీల్స్ కాదు… భవిష్యత్తు

Satyam News

వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Satyam News

పుట్టింటి ప‌ట్టుచీర‌ల‌తో వ‌నిత‌ల సంతోషం

Satyam News

రజనీ పవర్ అర్థమైందా రాజా….

Satyam News

ఏపీ సర్కార్‌పై సంచలన సర్వే… చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ షాక్‌

Satyam News

Leave a Comment