ముఖ్యంశాలుహోమ్

అనుమానంతో భార్య కాలు నరికిన భర్త

#Crime

పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం తొండపి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యకు వైవాహికేతర సంబంధం ఉందన్న అనుమానంతో భార్య కాలును నరికాడు. వల్లెపు లక్ష్మయ్య తన భార్య భూలక్ష్మితో గొడవపడి, కట్టెలు నరికే గొడ్డలితో కుడికాలు మనికట్టు వద్ద నరికాడు.

తీవ్రంగా గాయపడిన భూలక్ష్మిని స్థానికులు తొలుత సత్తెనపల్లి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అనంతరం అంబులెన్సులో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

హర్యానా మాజీ సీఎంపై సీబీఐ చార్జిషీట్ దాఖలు

Satyam News

కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల నిర్వహణకు రూ.160 కోట్లు

Satyam News

రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్

Satyam News

ముద్రగడ పద్మనాభంను పరామర్శించిన సజ్జల

Satyam News

గండికోట ఉత్సవాలలో ఏ రోజు ఏం జరుగుతుంది….?

Satyam News

భారత పౌరసత్వం కోసం అన్నీ వదిలేసివచ్చిన వృద్ధురాలు

Satyam News

Leave a Comment