25.2 C
Hyderabad
September 20, 2026
ప్రత్యేకంహోమ్

శ్వేత సౌధం లో కాల్పులు: ఉలిక్కిపడ్డ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉలిక్కి పడిన సంఘటన జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన జర్నలిస్టు విందులో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.

విందులో పాల్గొన్న అతిథులు భయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ట్రంప్‌తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర ప్రముఖులను వెంటనే భద్రతా సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.

Related posts

వల్లభనేని వంశీపై మరో కేసు..మళ్లీ అరెస్టు..?

Satyam News

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు…. మూడేళ్లలో బిల్లులు సగం..!!

Satyam News

ఏపీ లో తగ్గనున్న కరెంట్ ఛార్జీలు

Satyam News

ఏపీలో PPP వైద్య కళాశాలలు: కష్టాలకు పరిష్కారమా?

Satyam News

వ్యవసాయ కార్మికులు ఉపాధి కూలీలకు అండగా నిలబడదాం

Satyam News

మూసీ రివర్ ఫ్రంట్ బాధితులకు ఊరట

Satyam News

Leave a Comment