26.3 C
Hyderabad
September 19, 2026
క్రీడలుహోమ్

సీనియర్ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

#WaterPolo

తెలంగాణ రాష్ట్ర వాటర్ పోలో జట్టుకు ఎల్. అనిరుధ్  ఎంపికయ్యారు. సీనియర్ నేషనల్స్ వాటర్ పోలో జట్టుకు ఎంపిక ట్రయల్స్ 2026 మే 24న అంబర్‌పేట్‌ లోని జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో జరిగిన 11వ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్‌ షిప్  నిర్వహించారు.

రాష్ట్ర జట్టుకు అనిరుధ్ ఎంపిక కావడాన్ని స్ట్రోక్స్ స్విమ్మింగ్ స్కూల్ యజమాని చెరుకూరి భరత్, వినయ్, ఇన్‌చార్జ్ ప్రసాద్, స్ట్రోక్స్ హెడ్ కోచ్ & మేనేజర్ ముక్తార్ అహ్మద్, గచ్చిబౌలి ఆక్వాటిక్ స్టేడియం స్విమ్మింగ్ కోచ్ తిరుపతి అభినందించారు.

ఎల్. అనిరుధ్ 2026 జూలై 7 నుంచి జూలై 12 వరకు చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం ఐఎస్‌టి, కట్టాంకులతూర్‌లో ఉన్న డా. టీ.కే. పారివేదర్ ఆక్వాటిక్ కాంప్లెక్స్‌లో నిర్వహించనున్న 79వ సీనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్ (వాటర్ పోలో)లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహించనున్నారు.

Related posts

నారా లోకేష్‌ మార్క్ ఎడ్యుకేషన్…కార్పొరేట్ కోటలు బద్దలు.!

Satyam News

చిట్యాల వద్ద ప్రమాదం: నలుగురు మృతి

Satyam News

రేవంత్ వ్యూహంతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి…..

Satyam News

పోలవరం ఎడమ కాలువ ద్వారా రేపు గోదావరి జలాల విడుదల

Satyam News

సురభి నాటక రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి

Satyam News

పెళ్లిపందిరిపై అమెరికా దాడి: ప్రపంచ దేశాలు ఖండించాలి

Satyam News

Leave a Comment