25.2 C
Hyderabad
September 20, 2026
సినిమాహోమ్

‘పోలీస్ కంప్లైంట్’ చిత్ర యూనిట్‌ను అభినందించిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు

ఎమ్.ఎస్.కె ప్రమిధ శ్రీ ఫిలిమ్స్ (Msk Pramidha Shree Film’s) పతాకంపై బాలకృష్ణ మహారాణా నిర్మించిన పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పోలీస్ కంప్లైంట్’ జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూపర్‌స్టార్ కృష్ణ గారిపై రూపొందించిన ప్రత్యేక గీతం అద్భుతంగా వచ్చింది.

ఈ సాంగ్‌ను వీక్షించిన కృష్ణ గారి తమ్ముడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా ప్రశంసించి, సినిమా పెద్ద విజయం సాధించాలని తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. నవీన్ చంద్ర, వరలక్ష్మి శరత్ కుమార్, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై ఆదిశేషగిరిరావు గారి బ్లెస్సింగ్స్‌తో అంచనాలు మరింత పెరిగాయి.

ఈ సందర్భంగా కృష్ణసాయి మరియు కృతి వర్మ మీద చిత్రీకరించిన ప్రత్యేక గీతం విడుదల అయింది.

Related posts

ప్రతి ఇంటా సుఖశాంతులు నిండాలి

Satyam News

వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు డిగ్రీ కళాశాల

Satyam News

రాహుల్ గాంధీకి షాక్: పౌరసత్వంపై విచారణ

Satyam News

జగన్ పీఆర్ఓ పూడి శ్రీహరిపై హైకోర్టు సంచలన నిర్ణయం

Satyam News

సీఎం ప్రజావాణి లో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ చెంచులు

Satyam News

హిందూ దేవాలయాలకు టిటిడి రాయితీలు

Satyam News

Leave a Comment