ఆధ్యాత్మికంహోమ్

బీచుపల్లి స్వామి కి ఘనంగా పూజలు

#BichupallyAnjaneyaswamy

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నడిగడ్డ భక్తుల ఇలవేల్పు బీచుపల్లి శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా ఉదయమే పవిత్ర కృష్ణ జలాలతో అభిషేకం,పంచామృతాభిషేకం ఆకు పూజ పూజలు నిర్వహించారు. దేవాలయ ఈవో పురందర కుమార్, అర్చకులు,వాల్మీకి పూజారులు ఆధ్వర్యంలో భక్తులకు అందుబాటులో ఉండి సేవలందించారు.

Related posts

బీఆర్ఎస్‌ను తరిమికొట్టండి: సీఎం రేవంత్ రెడ్డి

Satyam News

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్న మోడీ

Satyam News

బాల్య వివాహా రహిత జిల్లాగా మార్చేందుకు సంకల్పం తీసుకుందాం

Satyam News

మాల్యవంతం వారి ఇంట అలరించిన బొమ్మలకొలువు

Satyam News

టీటీడీలో జాబులు అమ్ముకున్న భూమన…???

Satyam News

గూగుల్ రాకతో ప్రపంచం చూపు ఏపీ వైపు

Satyam News

Leave a Comment