హైదరాబాద్హోమ్

చార్మినార్ వద్ద భారీ భద్రత ఏర్పాటు

రంజాన్ చివరి శుక్రవారం నమాజ్ కోసం హైదరాబాద్ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చార్మినార్ ప్రాంతంలో ట్రాఫిక్ డైవర్షన్లు చేశారు. ఈరోజు రంజాన్ చివరి శుక్రవారం కావడంతో మక్కా మసీదులో ప్రత్యేక నమాజ్‌లు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యేందుకు చర్మినార్ వైపు వెళ్లే ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. హైదరాబాద్ పాత నగరంలో నమాజ్ ప్రశాంతంగా జరిగేలా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

 

Related posts

ఎర్రకోట పేలుళ్ల ఘటనలో కీలక అరెస్టు

Satyam News

మెగా డీఎస్సీ నుంచి టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ వరకూ…

Satyam News

నవంబరు 14న తిరుపతిలో కార్తీక దీపోత్సవం

Satyam News

దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదు

Satyam News

ఇరాన్ లో 170 సైనిక స్థావరాలు నేలమట్టం?

Satyam News

సోమశిల జలాశయం పెన్నా నదికి నీటి విడుదల

Satyam News

Leave a Comment