మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కాపు నాయకుడిగా చెప్పుకుంటున్న అంబటి రాంబాబును పోలీసులు శనివారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకు తరలించారు. గత ఏడాది నవంబర్ 12న జరిగిన...
వైసీపీ నేత జగన్‌పై ముద్రగడ కుమార్తె క్రాంతి ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు అప్పగించి ఇప్పుడు అధికారం పోగానే కాపులు గుర్తొస్తున్నారా?” అని జగన్‌ను ప్రశ్నించారు....
కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని, ఇందుకు యంత్రాంగం సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు ఇంకా 18 నెలల సమయమే ఉన్నందున…పనులు వెంటనే ప్రారంభించి వేగంగా కొనసాగించాలని...
కాకినాడ జిల్లా , తుని నియోజకవర్గం , కోటనందూరు మండలం , అల్లిపూడి గ్రామంలో ఇటీవల జరిగిన ఒక దారుణ హత్య స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఈ ఘాతుకానికి సంబంధించి వైకాపా మండల...
ఏపీలో సంక్రాంతి పండుగ గ్రాండ్‌గా జరుగుతోంది. ప్రత్యేకంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. మరోవైపు కోనసీమ జిల్లాల్లో ప్రఖ్యాతి గాంచిన...
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ప్రాంతంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆదివాసీలు తమ సంప్రదాయ కొమ్ము నృత్యంతో ఆమెకు ఘనస్వాగతం పలికారు. రంపచోడవరం యూత్ సెంటర్‌లో...
ఏపీ పోలిటిక్స్‌లో రాజకీయ వారసులకు కొదవేమీ లేదు. ఇప్పుడు ఇదే కోటాలో మరో నేత రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ఆమె ఎవరో కాదు.. దివంగత వంగవీటి మోహనరంగా కుమార్తె.. ఆశా కిరణ్....
వచ్చే ఏడాది మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపునకు మొదట ఈ నెల 30 గడువుగా నిర్ణయించినప్పటికీ, విద్యాశాఖ దాన్ని...
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 26వ తేదీన రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో ఒక అపరిచిత వ్యక్తి కదలికలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ పర్యటనలో ఒక వ్యక్తి ఉప ముఖ్యమంత్రి కి చేరువగా...
మాల మాదిగలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ దర్శకుడు గీతా కృష్ణపై కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఇటీవల గీతా కృష్ణ మాల మాదిగలపై ఒక యూట్యూబ్ ఛానెల్...