Author : Satyam News

3019 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
ప్రత్యేకంహోమ్

20 నోటిఫికేషన్లు.. లక్ష జాబ్స్.. ఉగాదికి ఏపీలో ఉద్యోగాల జాతర

Satyam News
ఏపీలో ఉద్యోగాల జాతరకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వంలోని 157 శాఖల్లో ఖాళీల వివరాలను సిద్ధం చేశారు. మొత్తం 99 వేల ఉద్యోగాల నియామకానికి ప్రకటనలు విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉగాది పర్వదినం...
ప్రపంచంహోమ్

ప్రియురాలి మోజులోనే ఎల్ మెన్చో హతం

Satyam News
ప్రియురాలి కోసం వెళ్లడం వల్లే మెక్సికో డ్రగ్స్ కింగ్ “ఎల్ మెన్చో” హతుడయ్యాడని తాజాగా వెల్లడి అయింది. “ఎల్ మెన్చో” తో ప్రేమ సంబంధం ఉన్న మహిళపై నిఘా పెట్టడం ద్వారా మెక్సికో సాయుధ...
ఖమ్మంహోమ్

ఖమ్మం నగర శివారులో భారీ ఆపరేషన్

Satyam News
ఖమ్మం నగర శివారులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెలగుమట్ల వినోబా నగర్ ప్రాంతంలోని భూదాన్ భూముల్లో నిర్మించుకున్న పేదల ఇండ్లపై అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. నాలుగు జిల్లాల నుంచి వేలాది మంది పోలీసులను...
హైదరాబాద్హోమ్

హైదరాబాద్‌లో భక్తి వైభవంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి రథోత్సవం

Satyam News
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం దివ్యమంగళ హారతుల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారు పుష్పాలతో, పతాకాలతో...
గుంటూరుహోమ్

బ్లాక్ మార్కెట్ లో నకిలీ సిగరెట్లు

Satyam News
గుంటూరు విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ (V&E) అధికారి D. సూర్య శ్రవణ్ కుమార్ ఆదేశాల మేరకు విజిలెన్స్ బృందం, సత్తెనపల్లి రెవెన్యూ అధికారులతో కలిసి, పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని వడ్డవల్లి ఆంజనేయ స్వామి...
సంపాదకీయంహోమ్

ఆంధ్రా పోలీసులు తప్పు చేశారా?… అసలేం జరిగింది?

Satyam News
ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ కె. రఘురామకృష్ణంరాజు గతంలో నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో ఆయనను CID కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసు నిందితుల్లో ఒకరైన...
ముఖ్యంశాలుహోమ్

మీరట్ లో ఘోర ప్రమాదం: 5 గురు చిన్నారులు మృతి

Satyam News
మీరట్ లోని లిసాడీ గేట్ ప్రాంతంలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు పోలీసులు...
ప్రత్యేకంహోమ్

అసదుద్దీన్ కు కీలక పదవి ఇచ్చిన బీజేపీ

Satyam News
హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీని ‘స్నేహ సంబంధాల వారధి’ గా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్...
జాతీయంహోమ్

ఎయిర్ అంబులెన్స్ కూలి 7 గురు మృతి

Satyam News
ఝార్ఖండ్ రాష్ట్రంలోని చత్రా జిల్లాలోని సిమారియా సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన వైమానిక ప్రమాదంలో ఎయిర్ అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందారు. రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఈ విమానం కూలిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వ...
మెదక్హోమ్

‘మన ఊరు–మన బడి’ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి

Satyam News
గత రెండున్నరేళ్లుగా బిల్లులు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ‘మన ఊరు–మన బడి’ సివిల్ కాంట్రాక్టర్లు బీఆర్‌ఎస్ పార్టీ నేత టీ.హరీష్ రావును కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా...