నడిరోడ్డుపై జగన్ ధర్నా.. పట్టించుకోని పులివెందుల జనం!
పులివెందుల మున్సిపాలిటీలో ఎన్నడూ లేని విధంగా ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దశాబ్దాలుగా పులివెందుల అంటే YS ఫ్యామిలీ చెప్పిందే వేదం అన్నట్లుగా ఉండే పరిస్థితి ఈసారి కనిపించలేదు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే,...
